భోజనం తర్వాత పండ్లు తింటే అవి కడుపులో కొంతసేపు ఎక్కువగా ఉండొచ్చు. కానీ అది సహజమైన జీర్ణ ప్రక్రియలో భాగమే తప్ప సమస్య కాదు. పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. మధ్యలో ఆకలి తగ్గుతుంది. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. అయితే, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి భోజనం తర్వాత పండ్లు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.
వార్తలు
భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా?


