AKP: డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో ఎలమంచిలిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ధర్మ శ్రీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లు నియోజకవర్గంలో ఏం ఉద్ధరించారో చెప్పాలన్నారు.
వార్తలు
VIDEO: 'మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి'


