హైదరాబాద్: 28°C
వార్తలు

'నియోజకవర్గాన్ని అని రంగాల్లో MLA అభివృద్ధి చేస్తున్నారు'

మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి చేస్తున్నారని, ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం త్రిమూర్తి అన్నారు. సోమవారం లక్షెట్టిపేటలోని స్థానిక ఐబీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల మేలుకోసమే కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు.