WGL: వరంగల్ నగరంలోని చౌరస్తాకు అనుసంధానంగా ఉన్న డాల్ఫిన్ హోటల్ గల్లీలో మొబైల్ షాపుల ఎదుట సోమవారం వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి అక్రమ పార్కింగ్‌ను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
ఇష్టారాజ్యంగా పార్కింగ్..!


