హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 12న కలెక్టర్ ఎదుట వీఆర్ఏల ధర్నా

TPT: ఏపీ రాష్ట్ర వీఆర్ఏల సంఘం పిలుపుమేరకు ఈనెల 12న తిరుపతి కలెక్టరేట్ యందు వీఆర్ఏలు ధర్నా నిర్వహిస్తున్నట్లు రామచంద్రాపురం మండలం వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం ఎమ్మార్వోకు ధర్నాపై వినతి పత్రం అందించారు. వీఆర్ఏ నుంచి వీఆర్వోగా వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా ప్రమోషన్ కల్పించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.