జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు బయలుదేరారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు వెల్లడించారు. పేపర్ లీక్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు.. ఉద్రిక్తత


