MLG: జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాసరి సుధాకర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకులు బరిగల భాస్కర్ సోమవారం ఉదయం ఆయనను పరామర్శించారు. మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు ఫైడాకుల అశోక్ సహాయ సహకారాలతో సుధాకర్ కుటుంబానికి రూ.50,000 ఆర్థికసాయం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
వార్తలు
కాంగ్రెస్ నాయకుడికి ఆర్థికసాయం అందజేత


