మహారాష్ట్రలోని గడ్చిరోలిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లోని విద్యార్థులను పాము కాటు వేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థునుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో హాస్టల్‌లో భద్రతా వైఫల్యాలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
విషాదం.. పాముకాటుకు ముగ్గురు మృతి


