హైదరాబాద్: 28°C
వార్తలు

హోటళ్లలో WiFi వాడుతున్నారా?

పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారు అక్కడ హోటళ్లలో బస చేసే సమయంలో ఫ్రీ వైఫై వాడటంపై మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైఫై వాడటం వల్ల సైబర్ దాడుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వార్నింగ్ ఇచ్చింది. హోటళ్లలో బస చేసే వారే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల దాడులు పెరిగినట్లు వెల్లడించింది. దీనిని 'క్యాప్టివ్ క్రంచ్‌' దాడిగా అభివర్ణించింది.