BPT: అద్దంకిలోని యుటీఎఫ్ కార్యాలయంలో సోమవారం యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలతో పాటు టెట్ సంబంధిత ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
వార్తలు
అద్దంకిలో వైభవంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం


