హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా పార్లమెంటుకు రావాలి: రాహుల్

ఢిల్లీ ఘటనపై పార్లమెంటుకు కేంద్రమంత్రి అమిత్ షా రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాల్పులపై సుప్రీం పర్యవేక్షణలో విచారణ చేయాలని కోరారు. మరో వైపు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు.