MBNR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి, వందేమాతరం గీతంతో సెల్ఫీ తీసుకుని http://harghartiranga.com లో అప్లోడ్ చేయాలని కోరారు. దేశభక్తిని చాటుతూ భారత గర్వాన్ని కలిసి చాటుదామని ఆమె ఫేస్ బుక్ ద్వారా పిలుపునిచ్చారు.
వార్తలు
హర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి: ఎంపీ


