హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్ది సంస్కరణ సభ వద్ద భారీగా వాహనాలు

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. తమ సొంత వాహనాల్లో వచ్చిన నాయకులు, కార్యకర్తలు సభా ప్రాంగణం వద్ద భారీ సంఖ్యలో కార్లను పార్కింగ్ చేయడంతో పరిసర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.