KMM: మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరి పోతుందని చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన మల్లికార్జున రావు అనే రైతు సోమవారం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన సొంత వ్యవసాయ భూమిలో రోడ్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారని తనకు చావే శరణ్యమని తెలిపాడు.
వార్తలు
VIDEO: బెదిరిస్తున్నారు.. చావే శరణ్యం


