హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన

6వ రోజు వర్షాకాల సమావేశాల వేళ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, విపక్ష ఎంపీలు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడికి కేంద్రమంత్రి అమిత్ షా జవాబివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అయోధ్య విరాళాల చోరీపై కూడా ప్రకటన చేయాలని కోరారు.