VZM: రాజాం మండలం ఆగూరులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని. గ్రామంలోని చెరువులో రాత్రి, పగలు తేడాలేకుండా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. దీంతో చెరువులు కనుమరుగవుతున్నాయి. అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. ట్రాక్టర్లు గ్రామాల్లో వేగంగా వస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం తహసీల్దార్ రాజశేఖర్ వద్ద ప్రస్తావించగా.. వీఆర్వోకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
వార్తలు
మట్టి దందాకు అడ్డుకట్టేదీ.?


