జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శకుంతల ఫ్లైఓవర్‌పై విద్యార్థులతో వెళ్తున్న మినీబస్లు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొందరికి ఎముకలు విరిగినట్లు చెప్పారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదం.. 29 మందికి గాయాలు


