హైదరాబాద్: 28°C
వార్తలు

'మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలి'

BDK: మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డా. ఎం. రామకృష్ణ ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఎం. రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేసి, 100 పడకల ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.