HNK: కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజులపాటు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం దర్గా పీఠాధిపతి విజ్ఞప్తితో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. KZPT, WGL బస్సు డిపోల నుంచి నేటి రాత్రి నుంచి కాజీపేట దర్గా వరకు బస్సులు నడవనున్నాయి.
వార్తలు
కాజీపేట దర్గాకు ప్రత్యేక బస్సులు


