హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా అమ్మవార్ల జాతరలు

MDK: రామాయంపేట, మున్సిపాలిటీలోని 9వ వార్డు దుర్గమ్మ బస్తీతో పాటు పలు వార్డులలో వెలిసిన దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక పూజల్లో మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవణిత, కౌన్సిలర్లు శ్యామల, రంజిత్, స్వప్న, రవి, సందీప్, ప్రజా ప్రతినిధులు పాల్గొని దర్శించుకున్నారు.