హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బొగతకు తగ్గిన వరద ఉద్ధృతి

MLG: వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా ఉధృతంగా ప్రవహించిన జలపాతం ప్రస్తుతం కొంత శాంతించింది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుండగా, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.