BDK: బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కుమారుడి వివాహము సందర్భంగా మంత్రి దనసరి సీతక్కను ములుగు వేదికగా నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వివాహ మహోత్సవానికి ఆత్మీయ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
సీతక్కకు వివాహ ఆహ్వానం


