హైదరాబాద్: 28°C
వార్తలు

JPSC నిరసనలు.. ఈడీ దర్యాప్తు ప్రారంభం

JPSC 14వ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర CID నమోదు చేసిన FIR ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. రాష్ట్ర విద్యార్థులు సుదీర్ఘ నిరసనల నేపథ్యంలో హేమంత్ నేతృత్వంలోని ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తూ, అవకతవలకలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది.