ఇకపై ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ్ తాయి వళతును తప్పనిసరి చేస్తూ తమిళనాడులోని విజయ్ సర్కార్ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ మాతృభాష తల్లి అంత పవిత్రమైందని వ్యాఖ్యానించారు. తమిళం కేవలం భాష మాత్రమే కాదని.. అదోక భావోద్వేగమని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ద్విభాష విధానమే కొనసాగుతుందని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడో భాషను ప్రవేశపెట్టబోమని తేల్చి చెప్పారు.
వార్తలు
మాతృభాష తల్లి అంత పవిత్రమైంది: సీఎం


