ఇథనాల్ బ్లెండింగ్ విధానానికి MP బీజేపీ ఎంపీ జనార్థన్ మిశ్రా సమర్థించారు. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతిని తగ్గించేందుకే ఇథనాల్‌ను కలుపుతున్నట్లు చెప్పారు. దీనిని కొందరు వ్యతిరేకిస్తూ ఇథనాల్ వద్దు.. ప్యూర్ పెట్రోల్ కావాలని అడుగుతున్నారన్నారు. కానీ ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా అని ప్రశ్నించారు. దేశంలో పెట్రోల్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు.
వార్తలు
బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు


