WGL: మాజీ మంత్రులు కేసీఆర్, హరీశ్‌రావు నేడు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభకు హాజరుకానున్న నేపథ్యంలో నల్లబెల్లిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతపై నెలకొన్న వివాదంతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వార్తలు
పోలీస్ ప్రహరీలో నల్లబెల్లి


