హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంఆర్ అక్రమాలపై విజిలెన్స్ రైడ్స్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మూడేళ్లలో రూ.24.50 కోట్ల బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ఖమ్మం రూరల్, తల్లాడ, పెనుబల్లి, నేలకొండపల్లిలోని మిల్లులపై కేసులు పెట్టారు. కాగా, ఒక మిల్లు తనిఖీల్లో అధికార పార్టీ నేత జోక్యంతో చిన్న కేసుతోనే సర్దిపెట్టారనే ప్రచారం సాగుతోంది.