హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడాది పాటు ఉచిత కోచింగ్..!

KMM: ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మెందెం కిరణ్ కుమార్ ఏడాది పాటు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పొంగులేటి క్యాంపు ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు kiranyuvasena.com వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.