HNK: ఆరే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఇవాళ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌కు ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ, నేతలు వినతిపత్రం అందజేశారు. ఓబీసీ జాబితాలో ఆరె కులం లేకపోవడం వల్ల కులస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యను రాజ్యసభ సభ్యత దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
వార్తలు
'ఆరే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి'


