నలుగురు న్యాయమూర్తులను పలు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ కామేశ్వర్ రావును పాట్నాకు, జస్టిస్ రవీంద్రను కలకత్తాకు, జస్టిస్ మహేష్ చంద్రను బాంబేకు, పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీని అదే కోర్టులో ఉంచాలని సూచించింది.
వార్తలు
ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీలు


