BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కేఎస్‌ఎస్ సభ్యుడు బాలాంజనేయులు ‘2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం’ ప్రచార కార్యక్రమంలో భాగంగా 24వ బూత్‌లో వంద శాతం డోర్-టు-డోర్ క్యాంపెయినింగ్‌ను పూర్తి చేశారు. ఈ అంకితభావం, నాయకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
వార్తలు
'అభివృద్ది సంక్షేమ కార్యక్రమం పూర్తి'


