హైదరాబాద్: 28°C
వార్తలు

11న డయల్ యువర్ ములుగు ఎమ్మెల్యే

MLG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన ములుగు నియోజకవర్గంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని నేరుగా మంత్రి, MLA ధనసరి సీతక్కకు చెప్పేలా 'డయల్ యువర్ MLA' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆగస్టు 11న (మంగళవారం) ఉ.10 గంటల నుంచి ఉ. 11 గంటల వరకు 7331115531 నంబర్‌కు ఫోన్ చేసి, నేరుగా MLAతో మాట్లాడవచ్చు.