HNK: భక్తి, విశ్వాసం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే కాజీపేట హజ్రత్ సయ్యద్ అఫల్ బియాబానీ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ఈనెల 12 వరకు ఘనంగా జరగనున్నాయి. దర్గా విద్యుత్ దీపాలతో ముస్తాబవుతోంది. సోమవారం రాత్రి సంధల్ వేడుక, 11న ఖవ్వాలి, 12న బదావా సందర్భంగా ఫకీర్ల విన్యాసాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
నేటి నుంచి కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు


