హైదరాబాద్: 28°C
వార్తలు

'మోదీ పాలనలో వ్యవసాయ రంగంలో సంక్షోభం'

KMM: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ విమర్శించారు. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం బోనకల్‌లో ప్రారంభమైన యాత్రలో ఆయన మాట్లాడుతూ.. రైతులు, కార్మికులను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే విధానాలను కేంద్రం విడనాడాలని డిమాండ్ చేశారు.