హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంటు ముందుకు నాలుగు బిల్లులు

ఇవాళ పార్లమెంటు ముందుకు నాలుగు బిల్లులు రానున్నాయి. ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026, గనులు & ఖనిజాల (అభివృద్ధి అండ్ నియంత్రణ) సవరణ బిల్లు- 2026, కేరళ (పేరు మార్పు) బిల్లు- 2026,  జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (సవరణ) బిల్లులను కేంద్రమంత్రులు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.