హైదరాబాద్: 28°C
వార్తలు

'కళాశాలలో మౌలిక వసతులు కల్పించండి'

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శిథిల మరుగుదొడ్లు, తాగునీటి కొరత, తరగతి గదుల కొరత నెలకొంది. అద్దె భవనాల్లో ఎంజేపీ గురుకులాలు కొనసాగుతున్నాయి. తక్షణమే వసతులు కల్పించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.