హైదరాబాద్: 28°C
వార్తలు

దోస్త్ స్పెషల్ డ్రైవ్...!

MDK: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆగస్టు 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని, 12 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు జరగనుండగా, 14 నుంచి 18 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు.