హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ ఫీజులపై పేరెంట్స్ ఆందోళన

TG: ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో B-క్యాటగిరీ కింద MBBS పూర్తిచేయాలంటే రూ.55-63 లక్షలు, C-క్యాటగిరీకి కోటికిపైగా ఖర్చవుతోంది. ఫీజుల పెంపునకు కాలేజీలు డిమాండ్ చేస్తుండగా.. ఈ ఏడాది మళ్లీ ఫీజులు పెంచితే తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులపై జీవో ఇచ్చేలోపే ప్రభుత్వం స్పందించి, రుసుములు హేతుబద్ధంగా ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు.