జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి కాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మరణించిన ఆ వ్యక్తి బీహార్ సమస్తిపూర్ నివాసి భరత్ కాపర్ అని గుర్తించారు.
వార్తలు
డిప్యూటీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి


