హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం.!

KNR: నూతన పెన్షన్‌కు అప్లై చేసుకునేవారు దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని అధికారులు సూచించారు. సోమవారం వారు మాట్లాడుతూ.. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో వృద్ధాప్య మినహా మిగిలిన పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైందని, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు ఇవ్వాలన్నారు.