BHPL: భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అన్న రమేశ్‌పై తమ్ముడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను 108 సిబ్బంది ఈఎంటీ సుజాత ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
అన్నపై తమ్ముడు కత్తితో దాడి


