KMR: జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో ఎండిపోతున్న ఆరుతడి పంటలకు ప్రాణం పోశాయి. కొద్దిరోజులుగా వర్షాభావ పరిస్థితులతో వాడిపోతున్న పెసర, మినుము, కంది, జొన్న పంటలు ఈ వానలతో తిరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. పంటలకు సమయానికి జీవం అందడంతో దిగుబడిపై ఆశలు చిగురించాయని, ఎండిపోతాయన్న దిగులు నుంచి ఉపశమనం లభించిందని జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.
వార్తలు
చినుకు పడింది.. ఆశలు చిగురించాయి


