హైదరాబాద్: 28°C
వార్తలు

'తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి'

MLG: బీజేపీ ములుగు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 13న భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియా ఆసుపత్రి నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు, దేశభక్తులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం కోరారు.