హైదరాబాద్: 28°C
వార్తలు

టాటా గ్రూప్‌తో సువేందు ప్రభుత్వం చర్చలు

దశాబ్దాల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయన టాటా గ్రూప్‌ను తిరిగి తెచ్చేందుకు సువేందు అధికారి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టాటాగ్రూప్‌ను సంప్రదించి చర్చలు జరుపుతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తాపస్ రాయ్ వెల్లడించారు. 2008లో సింగూరు ఉద్యమం కారణంగా టాటా నానో ప్రాజెక్ట్ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టాటాతో చర్చలు జరగటం విశేషం.