MHBD: కొత్తగూడ మండలం చిలకమ్మనగర్ మూలమలుపు గువ్వలబోడు సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి నుంచి మట్టిలోడుతో కొత్తగూడ వైపు వెళ్తున్న భారీ లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను లారీ నుంచి బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు.
వార్తలు
లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం


