దేశంలో అవయవ వైఫల్యాలు భారీగా పెరుగుతున్నాయి. 2040 నాటికి వార్షిక అవయవ మార్పిడి అవసరాలు 4.63 లక్షలకు చేరుకుంటాయని అంచనా. 2021 నాటికి 1,25,894 కిడ్నీల అవసరం ఉండగా 7.2%(9,105) మాత్రమే మార్పిడి జరిగాయి. అలాగే 1,84,542 కాలేయాలు అవసరమైతే 1.5% మార్పిడే జరిగింది. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే స్పెయిన్, అమెరికా తరహాలో బ్రెయిన్ డెడ్ దానాలను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వార్తలు
అవయవ దానంలో తీవ్ర కొరత


