హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలకు రేప్ అంటే ఇష్టం: ఎనలిస్ట్

కేరళంకు చెందిన రైట్ వింగ్ పొలిటికల్ అనలిస్ట్ టీజీ మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న మహిళలకు రేప్ అంటే ఇష్టమని వ్యాఖ్యానించారు. దానిని ఎంజాయ్ చేసే మహిళలు ఉన్నారంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు. దీనిపై పెద్ద ఎత్తున మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.