దేశంలో అవయవ మార్పిడి అవకాశాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయని 'ది లాన్సెట్' అధ్యయనం తెలిపింది. రోగి ప్రాణాలు వారుండే 'పిన్ కోడ్'పైనే ఆధారపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా జరిగే మార్పిడుల్లో 80-96% కేవలం 5 రాష్ట్రాల్లోనే(తమిళనాడు, TG, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ) జరుగుతున్నాయి. మెరుగైన అవయవ మార్పిడి సేవలతో TG దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
వార్తలు
ఐదు రాష్ట్రాల్లోనే 96% అవయవ మార్పిడి


