పల్నాడు జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒక్క వారంలోనే రాజుపాలెం, కారంపూడి, రెంటచింతల మండలాల్లో మూడు హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం, పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హత్యల పరంపరతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వార్తలు
వరుస హత్యలతో ఉలిక్కిపడిన పల్నాడు!


