హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల పిలుపు

జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ఇవాళ విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా రాంచీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిషేదాజ్ఞలు విధించారు. అలాగే ఆ రాష్ట్ర అధ్యక్షుడిని ర్యాలీలో పాల్గొనకుండా గృహ నిర్బంధం చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రాంచీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.